Surprise Me!

IND VS AUS 2020 : Ricky Ponting Hails Rohit Sharma's Captaincy Skills ! || Oneindia Telugu

2020-01-13 96 Dailymotion

IND VS AUS 2020 : The former Mumbai Indians (MI) skipper Ricky Ponting recently rated Rohit Sharma as an 'exceptionally highly' player as a batsman and leader. Ponting is currently the coach of the Mumbai based Indian Premier League (IPL) franchise and has recently been involved in the question-answer session on Twitter.
#indvsaus2020
#ipl2020
#rohitsharma
#mumbaiindians
#viratkohli
#rickyponting
#msdhoni
#cricket
#teamindia

జనవరి 14 నుండి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్‌ ప్రారంభం కానుంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ సరీస్‌పై ఇప్పటికే మాజీలు చాలామందే స్పందించారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Buy Now on CodeCanyon